నేను.,నేను..! అనే గర్వం ఎంత వరకు?
ఏది కూడా నీ ఒక్కడి వల్లే అవ్వవు అనే నిజం తెలిసే వరకు...
మనం అనేది ఎంత వరకు..?
మనుషుల మనస్తత్వం తెలిసే వరకు..
నువ్వు రాకముందు ఉన్న ప్రపంచం నువ్వు వెళ్లిపోయాక కూడా ఉంటుంది అనే నిజం తెలుసుకో..
గడిచిన గతం మారదు - రేపు అనేది నీ చేతిలో లేదు
నీ చేతిలో ఉన్న సమయం కొంచమే..
నలుగురితో మంచిగా ఉండు - నువ్వూ సంతోషంగా ఉండు..
©Avinash Garnepudi
#love #Life_experience