ఫోటోగ్రఫీ:-
~~~~~~~
తన దృష్టి కోణం నుంచి సృష్టినంతటిని అద్భతంగా ఆవిస్కరించగల సత్తా ఒక్క కెమెరాకే సాధ్యం.గడిచిపోయిన కాలాన్ని ఆకాలం మిగిల్చిన జ్ఞాపకాలను కళ్ళముందుంచే అద్భుత ప్రక్రియ ఫోటోగ్రఫీ.
*ఏమైనా మనజీవితంలోని చిరస్మరణీయ ఘట్టాలకు సజీవరూపం కల్పిస్తున్న ఫోటోగ్రఫీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్*
©VADRA KRISHNA
#Photography *డాగురే