ప్రజలు-,రాజకీయాలు:-
--------------------------
*అవినీతి,బందు ప్రీతి,చీకటి బజారు అలుముకున్న ఈదేశం ఎటు దిగజారు.
*దొంగ నోట్ల,దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా...
*దొంగ ముదిరి దొర అవుతాడని,దొర రంగు మార్చి రాజకీయ నాయకుడు అవుతాడు.
*వాతావరణం అంతటా,ఆక్సిజన్ వ్యాపించి వున్నట్లు రాజకీయ పరిపాలనా అంతటా ధనం వ్యాపించి ఉంది.
*పేదలనుండి ఓట్లు,సంపన్నుల నుండి నోట్లు తీసుకొని,ఒకరినుంచి,మరొకరిని రక్షిస్తామని చెప్పడమే రాజకీయం.
*రాజకీయాలలో నిజాన్ని ప్రవేశపెట్టగలిగితే అసలు రాజకీయాలే ఉండవు.
©VADRA KRISHNA
#election శ్రీ.శ్రీ,రావిశాస్త్రి,ఆస్కార్ అమెరిగల్