మతాలన్నీ ఒక్కటే:-
~~~~~~~~~~~~~~~~
'నిన్ను నీవు ఎలా ప్రేమిస్తావో,నీ పొరుగు వాణ్ణి అలాగే ప్రేమించు' అని క్రిష్టియన్ మతం చెబుతుంది."మనం కోరుకునేది ఇతరులకి కూడా లభ్యం కావలనుకోవాలి"అని హిందూ మతం చెబుతుంది.
"నీ శత్రువు గాడిదకి జబ్బు చేస్తే నువ్వు సంరక్షించాలి"అని ఇస్లాం మతం చెబుతుంది."మన పొరుగు వాడ్ని ద్వేశించడమంటే మనల్ని మనం ద్వేషించు కోవడంతో సమానం"అని జూడాయిజం చెబుతుంది. ఇలా-,మతాలు రకాలుగా చెప్పినా విషయం ఒక్కటే.ఒకే ఆత్మ అన్ని జీవుల్లో ఉంటుంది.కాబట్టి మనం వాటన్నిటికీ సమానంగా సేవ చేయాలి.
©VADRA KRISHNA
#Independence *మాతా అమృతా నందం