గొంగళి పురుగు దశలో ఉన్నప్పుడు చీదరించుకొని దూరం జ | తెలుగు Video

"గొంగళి పురుగు దశలో ఉన్నప్పుడు చీదరించుకొని దూరం జరిగిన అదే మనం సీతాకోక చిలుకగా మారిన తరువాత వెంటపడి మరీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాం జీవితం కూడా అంతే నువ్వు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి ఊపిరాడక బ్రతుకీడుస్తుంటే ఈ రోజు నీ నీడని కూడా ఇష్టపడని వారు నువ్వు సాధించి నిలబడిన రోజు నీ నీడన చోటు కొరకు ఊదరకొడుతూ తిరుగుతారు ©vineelasubramanyam "

గొంగళి పురుగు దశలో ఉన్నప్పుడు చీదరించుకొని దూరం జరిగిన అదే మనం సీతాకోక చిలుకగా మారిన తరువాత వెంటపడి మరీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాం జీవితం కూడా అంతే నువ్వు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి ఊపిరాడక బ్రతుకీడుస్తుంటే ఈ రోజు నీ నీడని కూడా ఇష్టపడని వారు నువ్వు సాధించి నిలబడిన రోజు నీ నీడన చోటు కొరకు ఊదరకొడుతూ తిరుగుతారు ©vineelasubramanyam

#Life #Motivation

People who shared love close

More like this

Trending Topic