sunset nature ఎన్నో సాయంత్రాలు నీ మాటల మధురిమలో | తెలుగు Love Video

"sunset nature ఎన్నో సాయంత్రాలు నీ మాటల మధురిమలో మరెన్నో సాయంత్రాలు నీ నవ్వుల హరివిల్లులో రోజులు ఎన్ని అస్తమించినా దిగులుండదు నీ జతలో మరో కొత్త ఉదయం గురించి గుబులుండదు నీ ఒడిలో కలిసి వేసే ఒక్కో అడుగు గడిచే ఒక్కో నిమిషం నిత్యం ఉదయించే మన ప్రేమకి నేడు పలికే చిరునవ్వుల వీడ్కోలు కనుక ©vineelasubramanyam "

sunset nature ఎన్నో సాయంత్రాలు నీ మాటల మధురిమలో మరెన్నో సాయంత్రాలు నీ నవ్వుల హరివిల్లులో రోజులు ఎన్ని అస్తమించినా దిగులుండదు నీ జతలో మరో కొత్త ఉదయం గురించి గుబులుండదు నీ ఒడిలో కలిసి వేసే ఒక్కో అడుగు గడిచే ఒక్కో నిమిషం నిత్యం ఉదయించే మన ప్రేమకి నేడు పలికే చిరునవ్వుల వీడ్కోలు కనుక ©vineelasubramanyam

#sunsetnature #Life

People who shared love close

More like this

Trending Topic