*"అమా" అంటే కలిసి ఉండటం.సూర్యచంద్రులు కలిసి ఉండే ర | తెలుగు

"*"అమా" అంటే కలిసి ఉండటం.సూర్యచంద్రులు కలిసి ఉండే రోజు అమావాస్య.* *దీపావళి అంటే కాలుష్యం కాదు-కాంతి! డమడమ ద్వనికాదు-అంతరార్దాల గని. దాని లక్ష్యం విధ్వంసం కాదు-వికాసం.* *దీపం పెట్టాల్సింది ఇంటిలోగిళ్ళలో కాదు- గుండెగుహల్లోనూ. తొలగాల్సింది-అజ్ఞానం-వెలగాల్సింది జీవితం.* ©VADRA KRISHNA"

 *"అమా" అంటే కలిసి ఉండటం.సూర్యచంద్రులు
కలిసి ఉండే రోజు అమావాస్య.*

*దీపావళి అంటే కాలుష్యం కాదు-కాంతి!
డమడమ ద్వనికాదు-అంతరార్దాల గని.
దాని లక్ష్యం విధ్వంసం కాదు-వికాసం.*

*దీపం పెట్టాల్సింది ఇంటిలోగిళ్ళలో కాదు-
గుండెగుహల్లోనూ.
తొలగాల్సింది-అజ్ఞానం-వెలగాల్సింది
జీవితం.*

©VADRA KRISHNA

*"అమా" అంటే కలిసి ఉండటం.సూర్యచంద్రులు కలిసి ఉండే రోజు అమావాస్య.* *దీపావళి అంటే కాలుష్యం కాదు-కాంతి! డమడమ ద్వనికాదు-అంతరార్దాల గని. దాని లక్ష్యం విధ్వంసం కాదు-వికాసం.* *దీపం పెట్టాల్సింది ఇంటిలోగిళ్ళలో కాదు- గుండెగుహల్లోనూ. తొలగాల్సింది-అజ్ఞానం-వెలగాల్సింది జీవితం.* ©VADRA KRISHNA

#Diya

People who shared love close

More like this

Trending Topic