*"అమా" అంటే కలిసి ఉండటం.సూర్యచంద్రులు
కలిసి ఉండే రోజు అమావాస్య.*
*దీపావళి అంటే కాలుష్యం కాదు-కాంతి!
డమడమ ద్వనికాదు-అంతరార్దాల గని.
దాని లక్ష్యం విధ్వంసం కాదు-వికాసం.*
*దీపం పెట్టాల్సింది ఇంటిలోగిళ్ళలో కాదు-
గుండెగుహల్లోనూ.
తొలగాల్సింది-అజ్ఞానం-వెలగాల్సింది
జీవితం.*
©VADRA KRISHNA
#Diya