Sad love quotes in Hindi తన జీవితం నా వలన మారాలిసిన అవసరం లేదు... తన జీవితం తనకు ఎప్పుడూ ముఖ్యమైనది... మన దగ్గర ఎవరి జీవితం ఆగిపోవాలి అనుకోకూడదు... వారి భవిష్యత్తు ని మార్చకుండా వర్తమానాన్ని కదిలించకుండా వారి ప్రపంచాన్ని వారితోనే ఉండేలా మనం ఉండగలగాలి... ఇక్కడ ఎవరి కోసం ఎవరూ ప్రాణం వదిలరు.. ఎవరి ప్రాణంమైనా నమ్ముకున్న వారి కోసం బ్రతకాలి...
నువ్వే నా ప్రాణం... నువ్వే నా ప్రపంచం ... నీవు లేకుంటే నేను బ్రతకలేను... అనేవి మనం తరచూ వినే పచ్చి అబద్దాలు... ఇక్కడ ఎవరి కోసం ఎవరూ బ్రతకరు... ఎవరి కోసం ఎవరూ చావరు.. ఎవరి జీవితం వారిది ... ఎవరి టాస్క్ వారు చేసుకుంటూ పోవాలి అంతే...
©Uday(Unique Ultimate Unlimited)