జీవితంలో ద్వైతం:-
•••••••••••••••••••
జీవితంలో ప్రతి రంగంలోనూ మనం ముఖా ముఖీగా ద్వైతాన్ని చూ వుంటాం.అవేవో చూద్దాం:
మంచి-చెడూ,పుట్టుక-మరణం, సృష్టించేవాడు-ద్వంసంచేసే వాడు,కరువూ- వరదలూ, చెరసాల-స్వేచ్ఛ, వివాహం-విడాకులు,ఏకాకితనం- కలుపుగోరుతనం,సహజం-నకిలీ, కాళరాత్రి-సూర్యుడి ప్రకాశం,సంతోషం-విచారం, గతం-భవిష్యత్తు,ఉద్రిక్తత-విశ్రాంతి, ఈర్ష్య-దయ, ఆశ-నిరాశ, మౌనం-వాచాలత్వం, శాంతి-యుద్ధం, లేమి-కలిమి, ముందుచూపు-ముందు చూపు లేకపోవడం.
©VADRA KRISHNA
#Dostiforever *ఆనంద్ కుల శ్రేష్ఠ