మనిషిలో చెలరేగే ఆలోచననన్నింటిని
పక్కన పెట్టి ప్రతిరోజు కొద్ది సేపు నిశ్శబ్ధంగా,
ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి.
ఇందుకోసం మీ మనసులో మీరు ఒక
ప్రశాంతమైన గదిని నిర్మించుకోవాలి.
సమస్యలు,ఒత్తిళ్లు,ఆందోళనలు చెందకుండా
కొద్ది సేపు రిలాక్స్ కావడానికి ఈ గదిలోకి
వెళ్లిపోవాలి.కళ్ళుమూసుకొని కూర్చుండి పోవాలి.
ఇతరేతర ఆలోచనలను చేయకుండా మీరు మీ
మనసున రూపొందించుకున్న గదిలో
గడపాలి.
©VADRA KRISHNA
#againstthetideమాక్స్ వెల్ మాక్స్(ది న్యూ సైకో సైబర్న్'టిక్స్ రచయిత)