జీవితంలో కొన్ని అధ్యాయాలు ముగిసే సమయం వస్తే మనం ఏ విధంగా ఆపలేము... ఆ అధ్యాయాలు ఎంత ఆనందాన్ని ఇచ్చినా విషాదాన్ని ఇచ్చినా మన కోసం నిలవవు... ఎవరి ప్రాముఖ్యత వారిది ఎవరి ప్రాధాన్యత వారిది... అంతే కానీ అక్కడే ఆగిపోయి జీవితాన్ని అస్తవ్యస్తంగా చేయకూడదు.. ఎవరి స్వార్థం వారిదే కానీ అర్థం ఉన్న భంధాలు బయట ఎక్కడా దొరకవు... గుర్తించుకో నేస్తమా
©Uday(Unique Ultimate Unlimited)
#Rose