కాలం విలువ:- °°°°°°°°°°°&d

"కాలం విలువ:- °°°°°°°°°°°°°° *కాలం విలువ ఒక్కో వేళ ఒక్కోరకంగా ఉంటుంది.* ✓ఏడాది విలువ పరీక్ష పోయిన వాడికి తెలుస్తుంది. ✓నెల విలువ నెల తక్కువ బిడ్డను కన్న తల్లికి తప్ప ఇంకెవరికీ తెలుస్తుంది. ✓రోజు అనేది రోజు కూలి ఉపాది. ✓గంట అనేది పరీక్ష రాసే విద్యార్థికి, ✓నిముషమంటే అంబులెన్స్ లోని రోగికి బాగా తెలుస్తుంది. ✓ఒలంపిక్ పరుగు పందెంలో సెకండులో వెయ్యో వంతు తేడాతో ఓడిపోయిన క్రీడాకారులు కోకొల్లలు. ©VADRA KRISHNA"

 కాలం విలువ:-
°°°°°°°°°°°°°°
*కాలం విలువ ఒక్కో వేళ ఒక్కోరకంగా
ఉంటుంది.*
✓ఏడాది విలువ పరీక్ష పోయిన వాడికి
తెలుస్తుంది.
✓నెల విలువ నెల తక్కువ బిడ్డను
కన్న తల్లికి తప్ప ఇంకెవరికీ తెలుస్తుంది.
✓రోజు అనేది రోజు కూలి ఉపాది.
✓గంట అనేది పరీక్ష రాసే విద్యార్థికి,
✓నిముషమంటే అంబులెన్స్ లోని
రోగికి బాగా తెలుస్తుంది.
✓ఒలంపిక్ పరుగు పందెంలో సెకండులో 
వెయ్యో వంతు తేడాతో ఓడిపోయిన
క్రీడాకారులు కోకొల్లలు.

©VADRA KRISHNA

కాలం విలువ:- °°°°°°°°°°°°°° *కాలం విలువ ఒక్కో వేళ ఒక్కోరకంగా ఉంటుంది.* ✓ఏడాది విలువ పరీక్ష పోయిన వాడికి తెలుస్తుంది. ✓నెల విలువ నెల తక్కువ బిడ్డను కన్న తల్లికి తప్ప ఇంకెవరికీ తెలుస్తుంది. ✓రోజు అనేది రోజు కూలి ఉపాది. ✓గంట అనేది పరీక్ష రాసే విద్యార్థికి, ✓నిముషమంటే అంబులెన్స్ లోని రోగికి బాగా తెలుస్తుంది. ✓ఒలంపిక్ పరుగు పందెంలో సెకండులో వెయ్యో వంతు తేడాతో ఓడిపోయిన క్రీడాకారులు కోకొల్లలు. ©VADRA KRISHNA

#ramadan

People who shared love close

More like this

Trending Topic