కాలం విలువ:-
°°°°°°°°°°°°°°
*కాలం విలువ ఒక్కో వేళ ఒక్కోరకంగా
ఉంటుంది.*
✓ఏడాది విలువ పరీక్ష పోయిన వాడికి
తెలుస్తుంది.
✓నెల విలువ నెల తక్కువ బిడ్డను
కన్న తల్లికి తప్ప ఇంకెవరికీ తెలుస్తుంది.
✓రోజు అనేది రోజు కూలి ఉపాది.
✓గంట అనేది పరీక్ష రాసే విద్యార్థికి,
✓నిముషమంటే అంబులెన్స్ లోని
రోగికి బాగా తెలుస్తుంది.
✓ఒలంపిక్ పరుగు పందెంలో సెకండులో
వెయ్యో వంతు తేడాతో ఓడిపోయిన
క్రీడాకారులు కోకొల్లలు.
©VADRA KRISHNA
#ramadan