సంతోషం,దుఃఖం:- ------------------- ✓సంతోషం కలిగినప | తెలుగు Video

"సంతోషం,దుఃఖం:- ------------------- ✓సంతోషం కలిగినప్పుడు"డ్రమ్స్"మోగిస్తాం.దుఃఖం కలిగినప్పుడు గుండెలు బాదుకుంటాం.రెండు స్థితుల్లోనూ'రణగొణ ధ్వనులే'! ✓సుఖం,సంతోషం,ఆనందం-వీటి మధ్య తేడా లేదనిపిస్తుంది.చాలామందికి.నిఘంటువులో చూస్తే కనిపించదు.జీవితాల్లోంచి గ్రహిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది. ©VADRA KRISHNA "

సంతోషం,దుఃఖం:- ------------------- ✓సంతోషం కలిగినప్పుడు"డ్రమ్స్"మోగిస్తాం.దుఃఖం కలిగినప్పుడు గుండెలు బాదుకుంటాం.రెండు స్థితుల్లోనూ'రణగొణ ధ్వనులే'! ✓సుఖం,సంతోషం,ఆనందం-వీటి మధ్య తేడా లేదనిపిస్తుంది.చాలామందికి.నిఘంటువులో చూస్తే కనిపించదు.జీవితాల్లోంచి గ్రహిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది. ©VADRA KRISHNA

#Heart *జాన్సన్

People who shared love close

More like this

Trending Topic