White నా జీవితం లో ఒక అందమైన కల నువ్వు.... నా జీవితం లో ఒక భాగమయ్యావు....
కానీ........ నీకెప్పుడూ... అనిపించలేదా?....
నన్ను ఎందుకు వదిలేసి వెళ్లిపోయావూ అని?
"నీకోసమే బ్రతుకుతున్న నన్ను...
అలా ఎలా వదిలేసి వెళ్లిపోవాలని అనిపించిది?..
హో..... ఎంతైనా అమ్మాయీ కదా...
ఎవడూ ఏమీ అన్నా పట్టించుకోదు..... అని అనుకున్నావా???
కానీ నేను నీలా కాదు...
చావైనా బ్రతుకైనా నితోనే ఉండాలన నిర్ణయించుకున్నా..
ఓ కలలా వచ్చావూ.. నిజమని నమ్మే లోపు ... వదిలేసి వెళ్లిపోయావు.....
నీకోసం.... అది కల కాదు...
నిజం అని ప్రతీ రోజు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటున్నా..
©Esha_writer
#love_shayari #breakupquotes #loveyouforever #alone a thoughts about love failure