*చీమలు పెట్టిన పుట్టల్లో పాములు చొరబడతాయి.కాకులు కట్టిన గూళ్ళలో కోకిలలు గుడ్లు పెడతాయి. సింహం సంపాదించిన వేటను నక్కలు అనుభవిస్తాయి. తేనెటీగ నిర్మించిన పట్టులోంచి మనుష్యులు తేనెను పిండుకుంటాడు.అనుభవం కంటే ప్రయత్నమే వాటికి ఆనందిస్తుంది. జీవించే స్ఫూర్తినిస్తుంది. నిజానికి జీవితం పొడుగునా సహజంగా ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని స్వికరిచడమే జీవితం.*
©VADRA KRISHNA
-