HUSBAND: ప్రతి ఎత్తు వంపు ఆనందమే...
ప్రతి ఒంపు సొంపు సుగంధమే...
ప్రతి మలుపు మకరందమే...
నీలో ఎన్నిసార్లు ప్రయాణించిన అలుపు రాదు,
నిన్ను ఎంత చదివిన తనివి తీరదు....
WIFE: నా వొంపుసొంపుల మధ్య నీ తిరగలి ప్రయాణాలు..
గుచ్చుకుట్టున్నై పిలగా నీ కోరమీసాలు..
కోతి చేష్టలతో కొలతలు కనిపెట్టుదువా..
అల్లరి పనులతో నన్నేలుకుందువా..
సారి సారి నను చదవగ రావోయి,
నీ అలసట తీర్చ నేనున్ననోయి...😉
©Reddy awesome
,#CoupleGoals,#wife,#husband,#sweetlove