నిన్నటి భాధ మరవాలి ఆంజనేయా... రేపటి భయం పోవాలి హనుమా.... నిత్యం ఘర్షణలు సంఘర్షణల ఈ జీవితం సామరస్యాన్ని శాంతాన్ని కలిగించు కపీశా... రుద్రావతారా ఋషి పూజితా... నిత్యం నాలోనే ఉండి కొండంత బలాన్ని ఇవ్వు ఎల్లవేలలా .... ఓం శ్రీ అంజనేయం...
©Uday(Unique Ultimate Unlimited)
#hanumanjayanti