White కలలను బ్రతికించే కరుణ రూపం కాలం చేసే మధుర గా | తెలుగు Shayari Vi

"White కలలను బ్రతికించే కరుణ రూపం కాలం చేసే మధుర గాయం.. కనులకి కనపడిన కావ్య రూపం కనుమరుగైన వింత వైనం.... ©Avinash Garnepudi "

White కలలను బ్రతికించే కరుణ రూపం కాలం చేసే మధుర గాయం.. కనులకి కనపడిన కావ్య రూపం కనుమరుగైన వింత వైనం.... ©Avinash Garnepudi

#Angel #Love

People who shared love close

More like this

Trending Topic