మీ మనసు డీలా పడినప్పుడే మీరు మీలోని శక్తిని కోల్పోతారు.మీ మనసుకు బోర్ కొట్టినపుడే మీరు ఏమీ చేయకనే అలసటకు గురవుతారు.మీరు అలసటకు గురికావలసి అవసరం లేదు.అందుకే అభిరుచులను పెంచుకునే ఏదోఒక పని చేయడానికి ఇష్టపడండి.ఏదో ఒక విషయం లేదా పనిలో పూర్తిగా నిమగ్నులు కండి.సర్వం మరిచి ఆ పనిని చేపట్టండి.అప్పుడే మీరు బయట పడే అవకాశం ఉంది."అనామకులుగా"ఉండకుండా గుర్తింపును పొందండి.ఏదో ఒక పనిని చేపట్టండి.
©VADRA KRISHNA
#findsomeone *నార్మన్ విన్సెంట్ పీలే