hanuman jayanti 2024 విరచిత హనుమాన్ చాలిసాలో...
ఆంజనేయుడి గొప్పతనాన్ని
వర్ణిస్తూ 'అష్టసిద్ది నవనిధికే దాతా
అంటాడు. ఆ నిధులేవంటే...
ధైర్యం,సత్యం,దయ,కరుణ,ప్రేమ,
ఆప్యాయత,అనురాగం,ఆదరణ,
సేవ,ప్రతివారు కోరుకోవాల్సిన
నవనిధులివి.
©VADRA KRISHNA
#hanumanjayanti24 తన అబంగాలలో తుకారాం,దోహలతో తులసీదాస్ చెప్పాడు