ఈ ప్రపంచంలో ఎవరి సామర్థ్యం వారిది
ఎవరి చాతుర్యం వారిది... ఎవరితో ఎవరికీ
పోటీ లేదు... నీ దగ్గర ఎంత జ్ణాణం ఉన్నా
ఈ అనంత విస్వం లో అనంతమైన
జ్ణాణం ఉంది... దానిలో మానవ మేధకి
అందేది ఒక వంతే...
ఇది తెలుసుకోక పోవడమే అజ్ణాణం
తెలుసా
©Uday(Unique Ultimate Unlimited)
#Knowledge