దేశ దేశాల సామెతలు:-
------------------------
అప్పు ఇచ్చినవాడి దగ్గర అసహనం పనికి రాదు-రోమన్
నీ చివరి రోజు భయమూలేదూ,కోరికాలేదు-రోమన్
వయసు ముఖంపై ముడతలు తెస్తుంది.నిరుత్యహం ఆత్మకు ముడతలు తెస్తుంది-డేనిష్
ప్రణయానికి కాలం విలువ తెలియదు,కాలానికి ప్రణయం విలువ తెలియదు-ఫ్రెంచ్
©VADRA KRISHNA
#cactus