అలకైనా,అనురాగానికైనా,చిరునవ్వుకైనా పరిహాసానికైనా,క | తెలుగు మోటివేషన్

"అలకైనా,అనురాగానికైనా,చిరునవ్వుకైనా పరిహాసానికైనా,కోపానికైనా,కరుణకైనా, ఒంటరైనా,ఓదార్పుకైనా,దుఃఖమైనా,సుఖమైనా,నేనున్నానంటూ,మనవెంట ఉండేది స్నేహితులు... భాదలో ఉంటే ఓదార్చేవారు,ఆపదలో ఉంటే ఓదార్చేవారు,ఆపదలో ఆదుకునేవారు,కష్టంలో పాలుపంచుకునే వారు,విజయానికి వారధిగా ఏర్పడేవారు,నిత్యం నీడలా మనల్ని కాపాడే వారు నిజమైన స్నేహితులు. ©VADRA KRISHNA "

అలకైనా,అనురాగానికైనా,చిరునవ్వుకైనా పరిహాసానికైనా,కోపానికైనా,కరుణకైనా, ఒంటరైనా,ఓదార్పుకైనా,దుఃఖమైనా,సుఖమైనా,నేనున్నానంటూ,మనవెంట ఉండేది స్నేహితులు... భాదలో ఉంటే ఓదార్చేవారు,ఆపదలో ఉంటే ఓదార్చేవారు,ఆపదలో ఆదుకునేవారు,కష్టంలో పాలుపంచుకునే వారు,విజయానికి వారధిగా ఏర్పడేవారు,నిత్యం నీడలా మనల్ని కాపాడే వారు నిజమైన స్నేహితులు. ©VADRA KRISHNA

#Bestfriendsday

People who shared love close

More like this

Trending Topic