నానార్ధాలు-ఉపద్రవాలు:- °°°°°°°°°&d

"నానార్ధాలు-ఉపద్రవాలు:- °°°°°°°°°°°°°°°°°°°°°° *పేరు:-పేరు పొందడానికి బతుకంతా అతడు కష్టపడతాడు.అది వచ్చాకా జనం నుంచి తప్పించుకోవడానికి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. *క్లాసిక్:-అందరూ చదవాలనుకొని ఎవరు చదవనిది. *కమిటి:-అల్పవిషయాలపై దృష్టి పెట్టి అసలు విషయాన్ని వదిలేసేది. *నమ్మకం:-నీకు నువ్వు దాసోహమన్నప్పుడు కలిగే అనుభూతి. ©VADRA KRISHNA"

 నానార్ధాలు-ఉపద్రవాలు:-
°°°°°°°°°°°°°°°°°°°°°°
*పేరు:-పేరు పొందడానికి బతుకంతా
అతడు కష్టపడతాడు.అది వచ్చాకా
జనం నుంచి తప్పించుకోవడానికి
నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటాడు.

*క్లాసిక్:-అందరూ చదవాలనుకొని
ఎవరు చదవనిది.

*కమిటి:-అల్పవిషయాలపై దృష్టి పెట్టి 
అసలు విషయాన్ని వదిలేసేది.


*నమ్మకం:-నీకు నువ్వు దాసోహమన్నప్పుడు
కలిగే అనుభూతి.

©VADRA KRISHNA

నానార్ధాలు-ఉపద్రవాలు:- °°°°°°°°°°°°°°°°°°°°°° *పేరు:-పేరు పొందడానికి బతుకంతా అతడు కష్టపడతాడు.అది వచ్చాకా జనం నుంచి తప్పించుకోవడానికి నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. *క్లాసిక్:-అందరూ చదవాలనుకొని ఎవరు చదవనిది. *కమిటి:-అల్పవిషయాలపై దృష్టి పెట్టి అసలు విషయాన్ని వదిలేసేది. *నమ్మకం:-నీకు నువ్వు దాసోహమన్నప్పుడు కలిగే అనుభూతి. ©VADRA KRISHNA

#cactus

People who shared love close

More like this

Trending Topic