బుద్దుడు బోధించిన బోధలు:-
----------------------------------
-ఏదో ఒకనాడు నాకు వృద్ధాప్యం కలుగుతుంది.నాకు అది అని వార్యం.
-ఏదో ఒకనాడు నాకు అనారోగ్యం కలుగుతుంది.అది నాకు అనివార్యం.
-ఏదో ఒకనాడు నాకు మృత్యువు నన్ను కబలిస్తుంది.అది నాకు అనివార్యం.
-నేను ఎంతగానో ప్రేమించి,మమకారాన్ని పెంచుకున్నవన్నీ ఏదో ఒకనాడు మార్పునకు,పతనానికి గురై ఎడబాటు కలిగిస్తాయి; ఇది నాకు అనివార్యం.
-నేను చేసిన కర్మలవల్లనే నేడు నా పరిస్థితి ఇలా ఉంది.నా పనులు మంచివైనా,చెడ్డవైనా వాటి ఫలితాలకు నేను జావాబిదారి కావలసిందే.
పై ఈపంచ బోధనలు ద్యానం చెయ్యాలి.
©VADRA KRISHNA
#together