ప్రశంస,విమర్శలను
సమానంగా
తీసుకునేవాళ్ళూ...
దేనిపట్లా అత్యశో,
దురాశో చూపని వాళ్లు...
నిజమైన జ్ఞానులు. భాద,
సంతోషం లాంటివి
వాళ్ళను వలలో
వేసుకోలేవు.అంతర్గత
ఆనందం వారిని
ఈ లోకపు మొహమాయల
నుంచి బయటపడేస్తుంది.
©VADRA KRISHNA
#Gurupurnimaగురు తెగ్ బహుదూర్ సాహిబ్