ఈ దేశంలో ఎన్ని మతాలు ఉన్నా.. ఎన్ని ప్రాంతాలు ఉన్నా... ఎన్ని కులాలు ఉన్నా... ఎన్ని వర్గాలు ఉన్నా భారతీయత అనే ఏకత్వంతో దేశ ప్రగతి కోసం ఆలోచించాలి... నైపుణ్యతకి నిజాయితీకి మారుపేరు అయిన యువత శక్తి మన దేశ ప్రగతికి వినియోగించి మన దేశ ఖ్యాతిని పెంచడానికి ఉపయోగించాలి... ఈ దేశం వారసత్వమైన మీ నైపున్యతని విదేశాలకి అమ్ముకోకుండా స్వదేశానికి తోడు అయ్యి దేశ భక్తిని చాటండి... ఋతువులు, ఉష్ణోగ్రతలు వర్షాలు ఏ సమయంలో ఎప్పుడు పడాలో అప్పుడు పడే దేశం మనదే... భారతీయుడుగా పుట్టినందుకు గర్వంగా తలెత్తు... భారతీయులందరికీ 78వ సంవత్సరం శుభాకాంక్షలు....
©Uday(Unique Ultimate Unlimited)
#IndependenceDay2024