దేశ దేశాల సామెతలు: ********************* ✓నువ్వుగె | తెలుగు Video

"దేశ దేశాల సామెతలు: ********************* ✓నువ్వుగెలు-నేను గెలుస్తా-ఇద్దరం గెలుద్దాం-ఆంగ్ల సామెత ✓రోగానికి రట్టు-కాపురానికి గుట్టు ఉండాలి-తెలుగు ✓దాణా చూపించి గుఱ్ఱాన్ని పరుగెత్తించాలి గాని,దానికి ముందే నోటికందిస్తే అది మొరయించక తప్పదు-ఇంగ్లీషు సామెత ©VADRA KRISHNA "

దేశ దేశాల సామెతలు: ********************* ✓నువ్వుగెలు-నేను గెలుస్తా-ఇద్దరం గెలుద్దాం-ఆంగ్ల సామెత ✓రోగానికి రట్టు-కాపురానికి గుట్టు ఉండాలి-తెలుగు ✓దాణా చూపించి గుఱ్ఱాన్ని పరుగెత్తించాలి గాని,దానికి ముందే నోటికందిస్తే అది మొరయించక తప్పదు-ఇంగ్లీషు సామెత ©VADRA KRISHNA

#nojoto2020

People who shared love close

More like this

Trending Topic