దేశ దేశాల సామెతలు:- ~~~~~~~~~~~~~~~~~ *ఎద్దయినా ఏడ | తెలుగు Video

"దేశ దేశాల సామెతలు:- ~~~~~~~~~~~~~~~~~ *ఎద్దయినా ఏడాదికి నేర్చును.మొద్దు ముప్పయిఏళ్లయినా నేర్వడు-తెలుగు సామెత *సంతోషాన్ని పంచుకుంటే రెండింతలు అవుతుంది- ఇంగ్లీషు సామెత *ఒక వివేకవంతుడు నెమ్మదిగా వెళ్ళినా తన లక్ష్యాన్ని నిశ్చయింగా చేరుకుంటాడు-ఇరాకీ సామెత *అధికారం కట్టబెడితే అసలు రంగు బయటపడుతుంది-యుగెస్లేనియా సామెత ©VADRA KRISHNA "

దేశ దేశాల సామెతలు:- ~~~~~~~~~~~~~~~~~ *ఎద్దయినా ఏడాదికి నేర్చును.మొద్దు ముప్పయిఏళ్లయినా నేర్వడు-తెలుగు సామెత *సంతోషాన్ని పంచుకుంటే రెండింతలు అవుతుంది- ఇంగ్లీషు సామెత *ఒక వివేకవంతుడు నెమ్మదిగా వెళ్ళినా తన లక్ష్యాన్ని నిశ్చయింగా చేరుకుంటాడు-ఇరాకీ సామెత *అధికారం కట్టబెడితే అసలు రంగు బయటపడుతుంది-యుగెస్లేనియా సామెత ©VADRA KRISHNA

#loyalty

People who shared love close

More like this

Trending Topic