నిష్క్రమణ:- •••••••••&bul

"నిష్క్రమణ:- •••••••••• చాలా విషయాల్లో ఇకచాలు అని గ్రహించడం వివేకవంతుల లక్షణం. *రంగు వెలియకముందే రంగస్థలాన్ని విడిచిపోవాలన్న ఎరుక-నటుల విషయంలో మంచి సంస్కారం."ఇంకానా..'అని కాకుండా-"అప్పుడేనా?'అని లోకం అనుకొనే దశలోనే మైదానానికి వీడ్కోలు చెప్పడం *క్రీడాకారుడికి గొప్ప గౌరవం.నీడ తనకన్నా పొడుగైపోతుంటే..పొద్దు వాటారుతోందని గుర్తుపట్టడం ప్రతి మనిషికి ఒక అవసరం. *ఉద్యోగ బాధ్యతల వంటి వృత్తిపరమైన సందర్భాల్లో, సృజనాత్మక ప్రక్రియలకు చెందిన ప్రవృత్తి విషయంలో- విరమణను ఒక మజీలీగా స్వీకరించేవారికి మనసులో ఘర్షణకు తావుండదు.వారు జీవితాన్ని యధాతధంగా అంగీకరిస్తారు. ©VADRA KRISHNA "

నిష్క్రమణ:- •••••••••• చాలా విషయాల్లో ఇకచాలు అని గ్రహించడం వివేకవంతుల లక్షణం. *రంగు వెలియకముందే రంగస్థలాన్ని విడిచిపోవాలన్న ఎరుక-నటుల విషయంలో మంచి సంస్కారం."ఇంకానా..'అని కాకుండా-"అప్పుడేనా?'అని లోకం అనుకొనే దశలోనే మైదానానికి వీడ్కోలు చెప్పడం *క్రీడాకారుడికి గొప్ప గౌరవం.నీడ తనకన్నా పొడుగైపోతుంటే..పొద్దు వాటారుతోందని గుర్తుపట్టడం ప్రతి మనిషికి ఒక అవసరం. *ఉద్యోగ బాధ్యతల వంటి వృత్తిపరమైన సందర్భాల్లో, సృజనాత్మక ప్రక్రియలకు చెందిన ప్రవృత్తి విషయంలో- విరమణను ఒక మజీలీగా స్వీకరించేవారికి మనసులో ఘర్షణకు తావుండదు.వారు జీవితాన్ని యధాతధంగా అంగీకరిస్తారు. ©VADRA KRISHNA

#Photos

People who shared love close

More like this

Trending Topic