నిజమైన ఆనందమే భోగం అందమైన అనుభవమే భోగం అనుభవాన్న | తెలుగు Poetry Video

"నిజమైన ఆనందమే భోగం అందమైన అనుభవమే భోగం అనుభవాన్ని ఆందించడమే భోగం పరిపూర్ణమైన ఆనందమే భోగం యోగంతో సాధించేదే భోగం వ్యామోహాలకు అగ్ని భోగిమంటలు మనలోని పాతని పాతరేసేవే భోగిమంటలు కొత్తదనానికి దారులు చూపేవే భోగిమంటలు నిరంతరం మీ జీవితం అందంగా ఆనందంగా సరికొత్త అనుభూతులను పంచుతూ సదా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి శుభాకాంక్షలు ©gopi kiran "

నిజమైన ఆనందమే భోగం అందమైన అనుభవమే భోగం అనుభవాన్ని ఆందించడమే భోగం పరిపూర్ణమైన ఆనందమే భోగం యోగంతో సాధించేదే భోగం వ్యామోహాలకు అగ్ని భోగిమంటలు మనలోని పాతని పాతరేసేవే భోగిమంటలు కొత్తదనానికి దారులు చూపేవే భోగిమంటలు నిరంతరం మీ జీవితం అందంగా ఆనందంగా సరికొత్త అనుభూతులను పంచుతూ సదా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి శుభాకాంక్షలు ©gopi kiran

People who shared love close

More like this

Trending Topic