मकर संक्रांति రోకల్లు దంచే ధాన్యాలు, మనసుల్ని నిం | తెలుగు Poetry Vide

"मकर संक्रांति రోకల్లు దంచే ధాన్యాలు, మనసుల్ని నింపే మాన్యాలు. రెక్కల కష్టంలో చేదోడుగా నిలిచిన పాడి-పశువులు.. మూన్నాళ్ల సంబరం.. ఏడాదంతా జ్ఞాపకం. స్వరం నిండిన సంగీతాల సంతోషాలు సంబరం ప్రతి ఇంట్లో కలకాలం జరగాలి ఈ వేడుకలు కనుమ శుభాకాంక్షలు ©gopi kiran "

मकर संक्रांति రోకల్లు దంచే ధాన్యాలు, మనసుల్ని నింపే మాన్యాలు. రెక్కల కష్టంలో చేదోడుగా నిలిచిన పాడి-పశువులు.. మూన్నాళ్ల సంబరం.. ఏడాదంతా జ్ఞాపకం. స్వరం నిండిన సంగీతాల సంతోషాలు సంబరం ప్రతి ఇంట్లో కలకాలం జరగాలి ఈ వేడుకలు కనుమ శుభాకాంక్షలు ©gopi kiran

#Pongal #makarasankranti

People who shared love close

More like this

Trending Topic