Success and Failure అన్ని ఉన్నప్పుడు అణుకువతో,వినయంగా ఉండడం గొప్పతనం, ఏం లేనప్పుడు మాత్రం కుంగిపోకుండా అన్ని సాధించగలననే పొగరుతో ఉండడం ధీర గుణం.
జీవితంలో పడిపోయినప్పడు,ఓడిపోయినప్పుడు, మోసపోయినప్పుడు,నష్టపోయినప్పుడే కుంగిపోకుండా మళ్లీ పుంజుకోగలననే పొగరుతో బతకాలి.
#గుండె