ధనం మూలం ఇదం జగత్ మనిషి బతుకు నుండి చావు వరుకూ కూడ | తెలుగు Video

"ధనం మూలం ఇదం జగత్ మనిషి బతుకు నుండి చావు వరుకూ కూడా ప్రతీ నిమషం ఎదో ఒక‌ అవసరం ఇష్ణం గా తినాలాన్నా ఇష్ణమైన వాళ్ళతో ఉండాలన్నా ఇష్ణంగా గడపాలన్నా ఆకరికి ఇష్ణమైనట్టు చావాలన్నా ప్రతీ అవసరానికి మరో రూపం డబ్బు‌ 90% జీవితం డబ్బుతో మాత్రమే నిండి ఉంది... కానీ డబ్బులో మంచాలు,పరుపులు‌ కొన్నా నిద్ర కొనలేము. బంగారు కంచాలు కోన్నా తిండే తినాలి‌కాని డబ్బు‌తినలేం. ఎంత సంపాదించిన ఎదో కావాలి ఇంకా ఏదో‌కావాలి అనే ఆత్రం కేవలం 1% . ఆ 90% కోసం ఈ 1% తో కలిసి కేవలం 9% అయిన కుటుంబం,స్నేహం,సమాజం...etc మరిచిపోతున్నాం.. ఒకనొకసారి మనం ఏంటో తెలిసేసరికి ఏం ఉండదు.. ©daggumilli Mahadevan "

ధనం మూలం ఇదం జగత్ మనిషి బతుకు నుండి చావు వరుకూ కూడా ప్రతీ నిమషం ఎదో ఒక‌ అవసరం ఇష్ణం గా తినాలాన్నా ఇష్ణమైన వాళ్ళతో ఉండాలన్నా ఇష్ణంగా గడపాలన్నా ఆకరికి ఇష్ణమైనట్టు చావాలన్నా ప్రతీ అవసరానికి మరో రూపం డబ్బు‌ 90% జీవితం డబ్బుతో మాత్రమే నిండి ఉంది... కానీ డబ్బులో మంచాలు,పరుపులు‌ కొన్నా నిద్ర కొనలేము. బంగారు కంచాలు కోన్నా తిండే తినాలి‌కాని డబ్బు‌తినలేం. ఎంత సంపాదించిన ఎదో కావాలి ఇంకా ఏదో‌కావాలి అనే ఆత్రం కేవలం 1% . ఆ 90% కోసం ఈ 1% తో కలిసి కేవలం 9% అయిన కుటుంబం,స్నేహం,సమాజం...etc మరిచిపోతున్నాం.. ఒకనొకసారి మనం ఏంటో తెలిసేసరికి ఏం ఉండదు.. ©daggumilli Mahadevan

#Money

People who shared love close

More like this

Trending Topic