Unsplash మనం ఎంత గొప్ప వాళ్ళయినా ఏదో ఒక రోజుకి మనం ఉన్న ఇల్లు,స్థలము,మనుషులు. అందరూ వదిలేసి వెళ్లిపోవాల్సిందే. మనకంటూ సంబంధించింది ఏది మనతో రాదు. ఈ మనుషులు. ఈ ఆలోచన ఈ జీవితం అంతా మాయ సంకల్పం. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక అదేంటి అప్పుడే నాలైఫ్ ఇంత అయిపోయిందా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే జ్ఞాపకాలుగా మిగిలిన గుర్తులు మాత్రం ఉంటాయి. కొంతమంది స్వార్థపరులు మిగిల్చిన కన్నీరు. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం పడిన కష్టం.గుర్తుకు వచ్చిన ప్రతీ సారి గుండెను పిండేస్తూ ఉంటాయి. అవి మనకు తప్ప ఇంకెవరికి గుర్తుండదు.
©Tarun Vasu
#camping