మన జీవితానికి సంబంధించి ఒక సమస్య వచ్చిన మనమే పరిష్ | తెలుగు Video

"మన జీవితానికి సంబంధించి ఒక సమస్య వచ్చిన మనమే పరిష్కరించుకోవాలి..సందర్భం బట్టి న్యాయవాది అవ్వాలి,స్నేహితుడవాలి, మనలోమనమే ప్రియశత్రువు మనతో మనమే పోరాడాలి..ఇందులో ఎవరైన జోక్యమైతే,కుక్కలు చింపిన విస్తురే అవుతుంది కానీ సమస్య పరిష్కారం కాదు గుర్తు పెట్టుకో..నేస్తమా.. ©Nagalakshmi S "

మన జీవితానికి సంబంధించి ఒక సమస్య వచ్చిన మనమే పరిష్కరించుకోవాలి..సందర్భం బట్టి న్యాయవాది అవ్వాలి,స్నేహితుడవాలి, మనలోమనమే ప్రియశత్రువు మనతో మనమే పోరాడాలి..ఇందులో ఎవరైన జోక్యమైతే,కుక్కలు చింపిన విస్తురే అవుతుంది కానీ సమస్య పరిష్కారం కాదు గుర్తు పెట్టుకో..నేస్తమా.. ©Nagalakshmi S

#motavitonal

People who shared love close

More like this

Trending Topic